అందంకు నిర్వచనం ఆడవారు అంటూ ఒక సినీ కవి పాటలో చెప్పాడు. కొందరు ఆడవారిని చూసినప్పుడు ఆ మాట నిజమే అనిపిస్తుంది. అందమైన ఆడవారు ముందు ఉంటే ప్రపంచం కనిపించదు, ప్రపంచం అంతా కూడా ఆమె మొహంలోనే ఉన్నట్లుగా, ఆమె అందమైన మొహాన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది. అందం అనేది ఆడవారి సొత్తు అంటారు.

Category:

Health