జీవితంలో శృంగారం ఒక భాగం అవ్వాలి కాని శృంగారమే జీవితంగా మారకూడదు. అలా జరిగితే జీవితం గందరగోళంలో పడిపోతుంది. జీవితంలో ఇతర కార్యక్రమాలు చాలా ఉంటాయి. వాటిని కూడా పట్టించుకుంటూ, అన్నింటికి సమ న్యాయం చేయాలి.కావాలంటే ఈ వీడియో చూడండి

Category:

Facts, Viral